నిర్మల్ జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల కలకలం

నిర్మల్ జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల కలకలం పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి గుడి ముందర గల భారత్ పెట్రోల్ బంకు వద్ద ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ.ఘర్షణలో జుబేర్ ఖాన్ అనే వ్యక్తిని గొంతుపై, కడుపులో కత్తెరతో పొడిచిన ఫిరోజ్.దాడిలో అక్కడికక్కడే మృతి చెందిన గాజుల పేటకు చెందిన జుబేర్ ఖాన్ మృతదేహం ఏరియా ఆసుపత్రికి తరలింపు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఫయాజ్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article