వైకాపా ప్లీనరీ సమావేశంలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

కృష్ణాజిల్లా:గన్నవరం నియోజకవర్గం….గన్నవరం నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశంలో మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.2024లో గన్నవరం నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే వంశీమోహన్ పోటీ చేస్తారు.పెనమలూరు తెదేపా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం వెళ్తే.. గన్నవరం, గుడివాడ వెళ్తార ఆనాల్సిన దుస్థితి నెలకొంటుందంటూ తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు.

తండ్రి పేరు కూడా చెప్పుకోని చంద్రబాబు మామ స్వర్గీయ ఎన్టీఆర్ కు వర్ధంతులు, జయంతులు, పెళ్లి రోజులు చేస్తాడు.ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒక మాట అంటే సింపతి కోసం ఎక్కిఎక్కి ఏడ్చే చంద్రబాబు.నతండ్రి ఖార్జురపు నాయుడిని వెయ్యి మాటలు అన్నా పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు అన్నారు.మామ ఎన్టీఆర్ కే కాదు అవకాశం కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడిచే వ్యక్తి చంద్రబాబు 2024లో వైకాపాను ఆశీర్వదించి మరోమారు సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకోవాలన్న కొడాలి నాని పార్టీ శ్రేణులు కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article