మంత్రి జగదీష్‌ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

115
KTR Visitation To The Minister Jagdish Reddy
KTR Visitation To The Minister Jagdish Reddy

KTR Visitation To The Minister Jagdish Reddy

మంత్రి కేటీఆర్ తమ తోటి నేతలతో ఎంత కలవడిగా ఉంటారో ఇప్పటికే ఎన్నో సార్లు చూశాము. అందర్నీ కలుపుకుంటూ కేటీఆర్ మంచి పాలనాధ్యక్షడిగా ముందుకెళ్తున్నారు. ఇక తాజాగా అయన మరోసారి తన ఫ్రెండ్లీనెస్ చూపించారు. జర్వంతో అస్వస్థతకు గురై నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్‌ రెడ్డిని మంత్రి శ్రీ కేటీఆర్‌ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఇక జ్వరంతో ఉన్న మంత్రితో కేటీఆర్ జోకులేస్తూ కొద్దిసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వవైరల్ గా మారాయి.

KTR Visitation To The Minister Jagdish Reddy,KTR , Jagdish Reddy , nims hospital,TS Politics,Tsnews Live Updates,KTR Friendlyness

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here