కరోనాతో కుంభమేళా కట్‌డౌన్

kumbhmela cutdown

95
kumbhmela cutdown
kumbhmela cutdown

kumbhmela cutdown

ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళా కరోనా వల్ల ముందే ముగియనుంది. పవిత్ర కుంభమేళాను కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏప్రిల్‌ 17న ముగిస్తున్నట్లు 13 అఖాడాలలో ఒకటైన నిరంజని అఖాడా ప్రకటించింది. కుంభమేళాలో చివరి ఘట్టం ఏప్రిల్‌ 27న నిర్వహించాల్సి ఉండగా కొవిడ్‌ బారిన పడుతున్న సాధువుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హరిద్వార్‌లో 5 రోజుల వ్యవధిలో 2 వేల 167 మంది కరోనా బారినపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here