ఎల్ రమణ.. కేసీఆర్ని ఎంత తిట్టావు?

కేసీఆర్ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ అభిప్రాయపడ్డారు. ఆయన టీఆర్ఎస్లో చేరిన తర్వాత యధావిధిగానే సీఎం కేసీఆర్ ని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు ఎన్నికల్లో కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరిన తరువాత మాట మార్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పద్మశాలి, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. పద్మశాలి లు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, కేసీఆర్ పద్మశాలిల ను ఆదరించి రాజకీయ భవిష్యత్తు కల్పించారు. తన ఇరవై ఏడేళ్ల రాజకీయ ప్రస్థానం అనుభవంతో ప్రజా సమస్యలు తీర్చ దానికి కృషి చేస్తానని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article