నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో లేడీ డాక్టర్ అనుమానాస్పద మృతి

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో లేడీ డాక్టర్ మృతి కలకలం రేపుతోంది.గైనిక్ వార్డులో నైట్ డ్యూటీ చేసిన డాక్టర్ శ్వేత రెస్ట్ రూమ్ లో కుప్పకూలి పడిపోయింది. గుండెపోటు తో చనిపోయినట్లు ఆసుపత్రి అధికారులు ప్రకటించారు.ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఆసుపత్రి వద్ద సందడి నెలకొంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article