భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో లేడీ కిలాడి దొంగ

*బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఘరానా కిలాడి దొంగ.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపహాడ్ గ్రామంలో మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సోంపల్లి రోడ్డు లో గల మర్లపాటి గోపయ్య ఇంట్లో ఒక లేడీ కిలాడి (దొంగ) కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇంటి యజమాని భార్య (ముసలామె) మెడలో నాను త్రాడు దొంగిలింపు.ఘరానా కిలాడి దొంగ.(1,50,000) ఒక లక్షా యాభైవేల రూపాయిల విలువగల బాంగారు నాను త్రాడు చోరీ.సరిహద్దు ప్రాంతం కుక్కునూరు గ్రామ ము అంటూ మాంచి నీరు కావాలని అడిగి మోసం చేసిన మహిళాకిలాడి మత్తులో వృద్ధురాలు పని నుంచి వచ్చి చూసిబందువులు వృద్ధురాలు ని ఆసుపత్రికి తరలించి చికిత్స పోలీసులుకు పిర్యాదుచేసిన బంధువులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article