వరండా కూలి వ్యక్తి మృతి

వరండా కూలి వ్యక్తి మృతి బార్యా కుమార్తెలకు తీవ్రగాయాలు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో వరండా కూలి మీద పడటంతో వరండా క్రింద వున్న లక్ష్మణ రావు”69సంవత్సరాలు” అక్కడికి అక్కడే మరణించారు భార్య నాగమణి కుమార్తె రాణి లకు తీవ్రగాయాలు అయ్యాయి స్థానికుల సహాయంతో వరండా తొలగించగా లక్ష్మణరావు మృతి చెంది ఉన్నారు తీవ్ర గాయాలతో ఉన్న తల్లీ కూతురును ప్రాణాలతో రక్షించారు 108 మరియు తెలుగుదేశం పార్టీ కు చెందిన అంబులెన్స్ లలో అత్యవసర చికిత్స కోసం క్షత గాత్రులను కొయ్యలగూడెం వైద్య శాలకు తరలించారు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకొన్న విఆర్ఓ శంకర్ ఆరోగ్య కార్యకర్తలు గ్రంధాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ధూళిపూడిరవీంద్ర స్థానికులు పాలపాటి వెంకటగిరి జువ్వల ఆనంద్ బేతాల అశోక్ కొమ్మర్తి మహేష్ తదిత

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article