వైభవంగా లక్ష్మీనరసింహా ఆలయం పున ప్రారంభ వేడుకలు

నిజామాబాద్: సిహెచ్ కొండూరు లక్ష్మీనరసింహ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత దంపతుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆలయ పున ప్రారంభం వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, ఎంపి సంతోష్ కుమార్ దంపతులు, నిజామాబాద్ సీపీ నాగరాజు తదితరులు పాల్గోన్నారు. ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. భారీగా రద్ది, స్వామి వారి దర్శానికి భక్తులు బారులుతీరారు. గోవింద నామస్మరణతో చౌడమ్మ కొండూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మారుమోగాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article