రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ని ఆయన నివాసంలో ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి నూతనంగా నియామకమైన ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా విద్యావ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కృషి చేయాలని మంత్రి వేముల అన్నారు.
విద్యామండలి చైర్మన్ కు వేముల శుభాకాంక్షలు
