దివాలా దిశగా లింగమనేని ఎస్టేట్స్

Lingamaneni Ramesh Insolvent Petition ఏపీ రాజధాని అమరావతి చుట్టూనే కాదు.. విజయవాడలోనే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన లింగమనేని రమేష్ నష్టాల్లో ఉన్నానని దివాలా పిటీషన్ వేసినట్టు తెలుస్తుంది.  టీడీపీ అధినేత చంద్రబాబు కు తన గెస్ట్ హౌస్ ను అద్దెకు ఇచ్చిన వ్యవహారంతో లింగమనేని పేరు బయటకు వచ్చింది. ఏపీ ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (LEPL) దివాలా దిశగా పయనిస్తోందా అంటే అవుననే సమాధానం … Continue reading దివాలా దిశగా లింగమనేని ఎస్టేట్స్