జంతువులకు కొవిడ్‌ పాజిటివ్‌

20

హైదరాబాద్‌లోని జూపార్క్‌లో 8 సింహాలకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉదయం సింహాల నుంచి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించారు. తాజాగా వాటికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలతో ఈ నెల 2 నుంచి జూపార్క్‌ను అధికారులు మూసివేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here