
తెలంగాణా దళిత బంధు సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా సిద్ధం. గతానికి భిన్నంగా దళితుల ఆర్థిక అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడే పథకాల కూర్పు. దళితుల ఆర్థికాభివృద్ధికి గతంలో అంతగా ఉపకరించని పాత పథకాలకు స్వస్తి. తెలంగాణా దళిత బంధు పథకంలో భాగంగా నిధుల పంపిణీకి అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కసరత్తు ముమ్మరం. విధివిధానాలు ఇవాళ ఖరారు. ఈనెల 16 వ తేదీన హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట సమీపంలోని శాలపల్లిలో తెలంగాణా దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.