లోక్‌సభ నిరవధిక వాయిదా

190
Lok Sabha adjourned sine die
Lok Sabha adjourned sine die

లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్‌ కన్నా ముందే లోక్‌సభ సమావేశాలు ముగిశాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇప్పటికే పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 13వరకు లోక్‌సభ సమావేశాలు జరగాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here