కడప:కడప ఒంటిమిట్ట చెరువు కట్టపై శనివారం ఉదయం 6 గంటలకు కారును లారీ ఢీకొంది. ఘటనలో లారీ చెరువు కట్ట పై అడ్డంగా పడిపోయిది. దాంతో ట్రాఫిక్ జామ్ ఎర్పడింది. పోలీసులు రాజంపేట కడప వెళ్లే వాహనాలను ఒంటిమిట్ట కొత్తపల్లి గంగా పేరూరు, ఇబ్రహీంపేట, సాలా బాదు, మీదుగా దారి మళ్లించారు. ఈ ఘటనలో హైదరాబాద్ నుండి తిరుపతికి కారులో వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని 108లో కడప రిమ్స్ కు తరలించారు. చెరువుకొట్టపై రహదారి కి గడ్డంగా పడిన లారీని పక్కకు తొలగించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేసారు..