బైక్ ను ఢికొట్టిన లారీ

చిత్తూరు జిల్లా:తిరుపతి వైపు వెళుతున్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన లారీ నగరి పట్టణంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు..

ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ వేగంగా లారీని ఆపకుండా వెళ్లడంతో. బైక్ లారీ ముందు భాగంలో ఇరుక్కుపోయి కొంత దూరం ఈడ్చుకొని వెళ్లడం వలన మంటలు చెలరేగి లారీ లో భారీగా మంటలు చెలరేగాయి.

గమనించిన లారీ డ్రైవర్ హైవే మార్గం మధ్యలో లారీ ఆపి పరారయ్యాడు..

ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల వివరాలు తెలియాల్సి ఉంది..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article