ప్రేమికుల ఆత్మహత్య

విశాఖపట్నం
కాసింకోట మండలం మోసయ్యపేట పంచాయతీ శివారు గోకి వానిపాలెంలో పురుగుల మందు సేవించి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు యువకుడు బుచ్చియ్యపేట గ్రామానికి చెందినమజ్జీ శ్రీను , యువతి కె కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చల్లపల్లి హేమలత గా గుర్తించారు. వారిద్దూ ప్రేమికులు గా పోలయీసులుఅనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article