ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.