`మ‌హానాయ‌కుడు` విడుద‌ల తేది ఖ‌రారు

Mahanayakudu Release date FIX

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రెండో భాగం `య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` ప్యాచ్ వర్క్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఫిబ్ర‌వ‌రి 7న సినిమా విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. వాయిదా ప‌డింది. సినిమా విడుద‌ల ఫిబ్ర‌వ‌రి 28 లేదా మార్చి 1న విడుద‌ల అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే తాజాగా, `మ‌హానాయకుడు` విడుద‌ల తేదిని విద్యాబాల‌న్‌తో ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితాన్ని ఆవిష్క‌రించ‌బోయే ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఖ‌రారు చేశారు

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article