మహేష్ బాబుకి కొవిడ్ పాజిటివ్

Mahesh Babu Got Covid Positive

115
Mahesh Babu Got Corona
Mahesh Babu Got Corona

టాలీవుడ్ అగ్రనటుడు మహేష్ బాబుకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ హోమ్ ఐసోలేషన్ కి వెళ్లాలని సూచించారు. ఇప్పటివరకూ కరోనా వ్యాక్సీన్ తీసుకోని వారందరూ తక్షణమే టీకా వేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనల్ని పాటించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here