`మళ్లీ మళ్లీ చూశా` టీజర్ విడుదల

Malli Malli Chusa Teaser Released
అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మళ్లీ మళ్లీ చూశా”. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర  టీజర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు.
సురేష్ బాబు మాట్లాడుతూ.. “మళ్లీ మళ్లీ చూశా” టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది. కంటెంట్ యూత్ కు బాగా చెరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
దర్శకుడు సాయిదేవ రామన్ .. సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ చిత్రం మా “మళ్ళీ మళ్ళీ చూశా” సినిమా” అన్నారు.
నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. మా సినిమా కంటెంట్ నచ్చి టీజర్ విడుదల చెసిన సురేష్ బాబు గారికి ధన్యవాదాలు‌. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో రిలీజ్ ని చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం.” అన్నారు.
హీరో అనురాగ్ మాట్లాడుతూ.. ‌ “కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవు తున్నందుకు ఆనందంగా వుందన్నారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రేమకథ” ఇదన్నారు.
ఈటివి ప్రభాకర్, టి.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, అప్పాజీ, బ్యాంక్ శీను, మధుమణి, పావని,ప్రభావతి, జయలక్ష్మి, రీతూ చౌదరి తదితరులు నటించిన
ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్,ఛాయాగ్రాహకుడు : సతీష్ ముత్యాల,
మాటలు : హేమంత్ కార్తీక్,
ఎడిటర్ : సత్య గిడుతూరి,
పాటలు : తిరుపతి జావాన,
కళా దర్శకుడు : సుమిత్ పటేల్ బి.ఫ్.ఏ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాలకుర్తి, నిర్మాత : కోటేశ్వరరావు కొణిదెన
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సాయిదేవ రామన్.
Malli Malli Chusa Teaser Released
Anurag Konidena is introduced as hero with upcoming film “Malli Malli Chusa”. Konidena Koteswara Rao is producing the film directed by Saideva Raman under Krishi Creations Banner. Shweta Avasthi and Cairvee Thakkar are the heroines. Ace producer D Suresh Babu released the film’s teaser today.
While speaking on the occasion, Suresh Babu said, “”Malli Malli Chusa” teaser looks fresh and breezy. The content will connect well with youth. Hero Anurag Konidena’s screen presence is impressive. I wish the entire team all the very best.”
Director Saideva Raman said, “Thank you very much Suresh Babu gaaru. Malli Malli Chusa is a beautiful love saga created by the nature.”
Producer Koteswara Rao Konidena said, “Thank you Suresh Babu gaaru for your good words about content of the film and also for launching the teaser. Currently, post production works are underway. The output has come out really well than we predicted. We will soon be releasing audio and then announce release date.”
Hero Anurag said, “I’m really happy to be introduced with a content rich movie. It’s a wonderful love story you wish to see again and again.”
Malli Malli Chusa Cast: ETV Prabhakar, TNR, Mirchi Kiran, Appaji, Bank Srinu, Madhumani, Pavani, Prabhavathi, Jayalakshmi, Ritu Chowdary and others.
Music: Shravan Bharadwaj,
DOP: Satish Muthyala,
Dialogues: Hemanth Karthik,
Editor: Satya Giduthuri,
Songs: Tirupati Jashuva,
Art director: Sumit Patel BFA,
Executive Producer: Sai Satish Palakurthi,
Producer: Koteswara Rao Konidena
Story, screenplay, direction: Saideva Raman.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article