సత్యసాయి జిల్లా ధర్మవరంలో వ్యక్తి హత్య

సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో వ్యక్తి హత్య.మృతుడి పేరు పల్లపు గంగాధర్ అని పోలీసులు తెలిపారు.హత్యకు గల ప్రధాన కారణాలు ఆర్థిక వ్యవహారాలే అనీ స్థానికులు అంటున్నారు.ధర్మవరం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article