రోడ్లను ధ్వంసం చేసిన మావోలు

72

మావోయిస్టులు భారత్ బంద్ ను విజయవంతం చెయ్యాలని రోడ్లను ధ్వంసం చేసిన మావోలు. జాగర్‌గుండ ,దంతెవాడ రోడ్డులోని కమర్‌గూడ సమీపంలో రోడ్డు కోత. నక్సలైట్ల రహదారి కోత కారణంగా ఇబ్బందులు పడుతున్న‌ ప్రజలు. రేషన్ కార్డు ,ఆధార్ కార్డు చేయడానికి అడ్మినిస్ట్రేషన్ క్యాంప్ ఏర్పాటు. దంతెవాడ సుక్మా సరిహద్దులోని సామేలి గ్రామములో భారత్ బంద్ విజయవంతం చేయాలని పోస్టర్ లు వేసిన మావోలు. రైతుల ఉద్యమానికి మద్దతుగా సెప్టెంబర్ 27 న నక్సలైట్లు బంద్‌కు పిలుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here