ఎస్సై శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్‌

141
Maripada SI Rape on Trainee Woman SI
Maripada SI Rape on Trainee Woman SI

వరంగల్ మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని వరంగల్ సీపీ తరుణ్ జోషి మంగ‌ళ‌వారం సాయంత్రం స‌స్పెండ్ చేశారు.
డీజీపీ.కార్యాలయం ముందు మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వ‌హించారు. వరంగల్ కమిషనరేట్ పరిధి లో ఒక మహిళ దళిత ట్రైనీ ఎస్.ఐ పైన ఎస్సై అత్యాచారం చేసిన సంఘటన ను నిరసిస్తూ ఈ ధర్నా నిర్వ‌హించారు. డీజీపీ కి వినతి పత్రం ఇచ్చేందుకు మహిళ కాంగ్రెస్ నాయకులు వెళ్లారు. ఈ ధ‌ర్నాతో అత్యాచారం ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో వ‌రంగ‌ల్ సీపీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here