మెగా అల్లుడికి హీరోయిన్ దొరికింది.

Mega Son in law Caught Heroin 
సుధీర్‌బాబు హీరోగా పులి వాసు ద‌ర్శ‌క‌త్వంలో ఖుషీ నిర్మాత‌గా ఓ సినిమా రూపొందాల్సింది. అయితే సుధీర్ బాబు ఆ సినిమా నుండి త‌ప్పుకున్నారు. దాంతో నిర్మాత‌లు మెగా అల్లుడు క‌ల్యాణ్‌దేవ్‌తో ఈ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. మెహ‌రీన్ కౌర్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే మెహ‌రీన్ క‌ల్యాణ్ దేవ్ ప‌క్క‌న సూట్ కాద‌ని భావించి.. ఆమె స్థానంలో మ‌రో హీరోయిన్‌ను వెతికారు. లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం `తూనీగ తూనీగ` ఫేమ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికారిక స‌మాచారం రానుంది. రియా చ‌క్ర‌వ‌ర్తి న‌టిస్తోన్న రెండో తెలుగు చిత్ర‌మిది.
Latest movie update on filmy update, movie reviews, trailers launch, Cinemas
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article