మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచా ర్య థియేటర్లలో సందడి మొదలుపె ట్టేసింది. రామ్‌చరణ్‌తో చిరు తొలిసారి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకోవ డం పట్ల ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ లభించిందని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు.. చిరు-చెర్రీల స్క్రీన్ప్రెసెన్స్ అదిరిపోయిందని అంటున్నారు.