అడ్వకెట్ కాల నాగేశ్వర రావు పై మెండు శ్రీను అనే వ్యక్తి కత్తితో దాడి

కాకినాడ జిల్లా:కాకినాడ అడ్వకెట్ కాల నాగేశ్వర రావు పై మెండు శ్రీను అను వ్యక్తి కత్తితో దాడి ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స చేయిస్తున్న బంధువులు సివిల్ తగాదాలో తన క్లయింట్ తరుపున అరెస్ట్ వారెంట్ ఇప్పించారనే కక్షతో దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సర్పవరం పోలీసులు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article