రెండో షెడ్యూల్‌కే కళ్ళు తిరిగే ఆఫ‌ర్‌

Mind Blowing offer for second schedule
రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యిందో లేదో .. అప్పుడే ఓ సినిమా శాటిలైట్ హ‌క్కుల కోసం ఓ ప్ర‌ముఖ ఛానెల్ క‌ళ్లు తిరిగే ఆఫ‌ర్ ఇచ్చింది. ఇంత‌కు ఆ సినిమా ఏదో కాదు.. `ఆర్ ఆర్ ఆర్‌`. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ‌, హిందీ భాషల్లో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్‌ చిత్రాల‌కు ఉండే క్రేజే వేర‌ని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే రీసెంట్‌గా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందో లేదో .. ప్ర‌ముఖ టీవీ చానెల్ జీ నెట్ వ‌ర్క్ ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను మూడు భాష‌ల‌కు క‌లిపి 150 కోట్ల రూపాయ‌ల‌కు ఆఫ‌ర్ చేసింద‌ట‌. అయితే నిర్మాత డి.వి.వి.దాన‌య్య అప్పుడే తొంద‌ర ప‌డాల‌నుకోవ‌డం లేదు. అందువ‌ల్ల ఆఫ‌ర్‌ను హోల్డ్‌లో పెట్టాడ‌ట‌. ఎందుకంటే ఇప్పుడు దాన‌య్య ప్యాన్ ఇండియా మూవీ ప్రొడ్యూస‌ర్‌
Check Out For More Discounts In AMAZON
For More Interesting News visit TSNEWS.TV
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article