శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి చెల్లుబోయిన

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుకబడిన తరగతుల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనఏర్పాట్లు చేశారు.

తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుకబడిన తరగతుల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఆలయ వద్దకు చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుకబడిన తరగతుల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ కి డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, సూపర్నెంట్ శేషగిరి, ఏ వి ఎస్ ఓ శైలేంద్ర బాబు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వాదం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article