గంగుల క‌మ‌లాక‌ర్ కి క‌రోనా

26

మంత్రి గంగుల కమలాకర్ కి కరోనా పాజిటివ్ సోకింది. గ‌త రెండు మూడు రోజులుగా జలుబు, జ్వరంతో మంత్రి బాధపడుతున్నారు. ఈ రోజు జరిగిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తనతో కలిసిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరిన మంత్రి కార్యాలయం ప్రకటన విడుద‌ల చేసింది. మ‌రి, ఆయ‌న ఇటీవ‌ల కాలంలో హుజురాబాద్‌లో విస్తృత ప‌ర్య‌ట‌న‌ల్ని నిర్వ‌హించారు. స‌భ‌లు, స‌మావేశాల్ని నిర్వ‌హించారు. మ‌రి, క‌రోనా ఎవ‌రెవ‌రికీ సోకుతుందేమోన‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here