నల్గొండ:నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటన.హాజరు కానున్న మంత్రులు జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి.సుంకిశాల గ్రామంలో హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఇన్టెక్ వెల్ పంపింగ్ స్టేషన్ కు శంకుస్థాపన.నాగార్జున సాగర్ లో బుద్ధవనం ప్రాజెక్టు పనులను పరిశీలన.హాలియాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.అనంతరం హాలియాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న కేటీఆర్,పలువురు మంత్రులు.