జూపల్లి ని బుజ్జగించేందుకు ప్రయత్నించిన మంత్రి కేటీఆర్

మహబూబనగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు బుజ్జగింపుల పర్వం మొదలయింది. అధికార పార్టీ టీఆర్ఎస్ అధిష్టానం పై గత కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్న కృష్ణా రావును బుజ్జగించేందుకు ఏకంగా మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు రంగంలోకి దిగి జూపల్లి నీ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇవాళ కొల్లాపూర్ లో జరిగిన భారీ బహిరంగ సభ అనంతరం ఎవ్వరూ ఊహించని విధంగా మంత్రుల బృందం సభ నుంచి నేరుగా జూపల్లి కృష్ణారావు ఇంటికి చేరుకోవడం 30 నిమిషాల పాటు మంతనాలు జరిపారు….ఇదంతా జరుగుతున్న సమయంలో . స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే వీర మచ్చ వర్ధన్ రెడ్డి ఉపకళా కూడా లేకపోతే కొసమెరుపు.. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న జూపల్లి అభిమానులు, కార్యకర్తలు జూపల్లి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article