విజయమను కలిసిన రోజా

ఏపీ టూరిజం, క్రీడలు, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా విస్తృత స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు పరిపాలనా సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటూనే, మరోవైపు ప్రముఖులను కలుస్తున్నారు. లేటెస్ట్​గా వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఇవ్వాల కలిశారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఉన్న విజయమ్మ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం రోజా పాటుపడుతున్న తీరు పట్ల విజయమ్మ అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article