విశాఖ శార‌దా పీఠాన్ని సందర్శించిన మంత్రి రోజా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన వైసీపీ నాయ‌కురాలు ఆర్కే రోజా ప‌లు పుణ్య క్షేత్రాల్లో ప‌ర్య‌టిస్తూ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్న మంత్రి రోజా.. తాజాగా ఈ రోజు విశాఖ శార‌దా పీఠాన్ని సంద‌ర్శించారు. స్వ‌రూపానంద స్వామి ఆశీస్సుల కోసం ఆమె అక్క‌డ‌కు వెళ్లారు. రాజ‌శ్యామల అమ్మ‌వారి ఆల‌యంలో ఆర్కే రోజా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article