మురుగు కాలువలో బైటాయించిన ఎమ్మెల్యే

నెల్లూరు:మురుగు కాలువలో బైటాయించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రతిపక్షమైన, అధికార పక్షమైన సమస్యల పరిష్కారంలో రాజీలేదు.మళ్లీ మురుగు కాలువలో దిగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమస్య పరిష్కారమయ్యే వరకు కదలనని మురుగు కాలవపై బైఠాయింపు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article