బీజేపీలోకి మోత్కుపల్లి

Motkupalli Narasimhulu Joins BJP

తెలంగాణాలో టీడీపీ పార్టీ భూస్థాపితం అయింది. ప్రస్తుతం తెలంగాణాలో తెరాస ధీటుగా ఏ ఒక్క పార్టీ కూడా లేదనే చెప్పాలి. ఉన్న కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. ఈ విధానమే కాంగ్రెస్ పార్టీకి బలహీనత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంపై కన్నేసింది బీజేపీ పార్టీ. తెలంగాణాలో ఎలాగైనా కమలం జెండా రేపేరెపలాడాలన్న ఉద్దేశంతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో నేతలపై గురి పెట్టింది. అందులో భాగంగానే మోత్కుపల్లి నర్సింహులును బీజేపీ లో ఆహ్వానించింది. ఈ మేరకు మోత్కుపల్లి సోమవారం రాత్రి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు.ఇక మోత్కుపల్లి టీడీపీ పార్టీ నుండి బహిష్కృదుడైన విషయం తెల్సిందే. మోత్కుపల్లి నర్సింహులు 1983లో తొలిసారిగా ఆలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన అయన తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.

Motkupalli Narasimhulu to join BJP,BJP Leader Laxman,Telangana Politics,Aler

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article