మై హోమ్ 5 కోట్ల విరాళం

35
MYHOME DONATED 5 CR
MYHOME 5 CRORE DONATION

MYHOME DONATED 5 CR

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు ప్ర‌భావిత‌మైన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప‌లువురు దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు మై హోమ్ సంస్థ రూ. 5 కోట్ల విరాళం ప్ర‌క‌టించింది. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని మైహోమ్ సంస్థ భ‌రోసానిచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామని గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు తెలిపారు.

#HyderabadFloodsUpdate

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here