రామేశ్వరరావు ఎవరికి ఛాలెంజ్?

MyHome RameshwaraRao Challenge సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ అండ్ ఐజీ టి. చిరంజీవులు చేసిన గ్రీన్ ఛాలెంజ్‌కు మైహోం గ్రూప్‌ సంస్థల చైర్మన్ డాక్టర్ జె.రామేశ్వరరావు స్పందించారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో మైహోమ్‌ గ్రూపు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మైహోమ్ భూజ ప్రాంగణంలో డాక్టర్ రామేశ్వరరావు బుధవారం మొక్కలు నాటారు. అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌కు, ప్రముఖ తెలుగు సినిమా డైరక్టర్ వంశీ పైడిపల్లికి, టీవీ9 … Continue reading రామేశ్వరరావు ఎవరికి ఛాలెంజ్?