బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి సవాల్ విసిరారు. దళితులపై దాడి చేసినట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. బీజేపీ తప్పుడు ఫిర్యాదు చేసిందని నిప్పులు చేరిగారు. త్వరలో బండి సంజయ్ బండారం బయటపెడతానని వెల్లడించారు. తప్పుడు కేసులకు తాను భయపడే వ్యక్తిని కానని అన్నారు.
బండి సంజయ్‌కి మైనంపల్లి సవాల్
