నాగార్జున సాగర్ చేపలు తింటే ఖతమేనా?

Nagarjuna Sagar is a danger to fish

నాగార్జునసాగర్ ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి నాగార్జునసాగర్ వెళ్లాలంటే పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. కానీ అలాంటి సాగర్ లో మీరు విషపూరితం అవుతుందట.  అందులో ఉండే చేపలపై యురేనియం ప్రభావం పడుతుందట.  దీంతో ఆ చేపలు తింటే ప్రాణాలకు హాని అని ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. నాగార్జునసాగర్ కి వెళ్లిన వాళ్లు అక్కడ చేపలు తింటే మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని చెప్తున్నారు ఎందుకంటే నాగార్జున సాగర్ నీటిలో యురేనియం కలుస్తుందని ప్రచారం జరుగుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో, నాగార్జునసాగర్ లోనూ పెద్ద ఎత్తున యురేనియం నిక్షేపాలు ఉన్నాయని  తాజా సర్వేలో వెల్లడైంది.  దీంతో సాగర్ లో ఉన్న చేపల పై యురేనియం ప్రభావం ఉంటుందట.  75% శాతం అధికంగా ఉంటుంది.  యురేనియం నీళ్లల్లో కలిస్తే చాలా దుష్ఫలితాలకు  గురికావలసి వస్తుంది. దీనివల్ల జన్యుపరమైన లోపాలు తలెత్తుతాయి. యూనియన్ లో ఉండే గామా కిరణాలు ఎంత బలమైన కంప్లీట్ అయిన విచ్ఛిన్నం చేస్తాయి.  అలాంటి యురేనియం  చేపల పై ప్రభావం చూపిస్తున్న కారణంగా నాగార్జునసాగర్ లో చేపలు తింటే  మన ఆరోగ్యం డేంజర్ లో  పడినట్టే అంటున్నారు.

tags :nagarjuna  sagar, fishes, urenium effect,  health problems

ప్రేమించలేదని యువతిని కత్తితో పొడిచిన ఉన్మాది  

శిశువు మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *