నమస్తే తెలంగాణ రిపోర్టర్ హఠాన్మరణం

51

Namaste telengana reporter passed away

జయశంకర్ భూపాలపల్లి జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ కానుగంటి మధుకర్ హఠాన్మరణం చెందారు. రెండు దశాబ్దాలుగా రిపోర్టర్ గా అందరికీ సుపరిచితుడు. అనేక ప్రజా సమస్యలపై అవగాహన తో వార్తలు రాశారు. జర్నలిజానికి ఆయన సేవల మరువలేనివి. ఆయన మరణం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. మధుకర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here