ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు

నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. బాలయ్య 62వ పుట్టినరోజు సందర్భంగా కూకట్పల్లి జె.ఎన్.టి.యు ఎదురుగా వున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు జై బాలయ్య, జై తెలుగుదేశం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article