రైట‌ర్‌గా నాని

Nani as writer
వైవిధ్యమైన పాత్ర‌లు, సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే హీరోనాని ఇప్పుడు `జెర్సీ` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో క్రికెట‌ర్ పాత్ర‌లోక‌నిపించ‌బోతున్నాడు నాని. దీని త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని చేయ‌బోయే సినిమా ఫిబ్ర‌వ‌రి 19 నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో నాని రైట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. యంగ్‌.. మిడిల్ ఏజ్డ్‌, ఓల్డ్ లుక్స్ .. ఇలా మూడు డిఫ‌రెంట్ లుక్స్‌లో నాని క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. రివేంజ్ డ్రామాగా విక్ర‌మ్‌కుమార్ సినిమాను త‌యారు చేశాడ‌ట‌. బ‌న్ని ఒప్పుకోకుండా రిజెక్ట్‌చేసిన ఈ స‌బ్జెక్ట్‌ను నాని ఏ మేర మెప్పిస్తాడో చూడాల్సిందే…
For More Click Here
More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article