ట్రాజిక్ ఎండింగ్‌తో నాని సినిమా…

Nani Cinema With Trazic Ending
నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న చిత్రం `జెర్సీ`. `మ‌ళ్ళీరావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం టీజ‌ర్ రీసెంట్‌గా రిలీజై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. టీజ‌ర్ చూస్తే 36 ఏళ్ల వ్య‌క్తి ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నం.. ఆ క్ర‌మంలో జ‌రిగే ప‌రిస్థితులు, ఎమోష‌న్స్ ఆధారంగా సినిమా న‌డుస్తుంది. ఇది వింటుంటే హాలీవుడ్ చిత్రం ఇన్విన్సిబుల్ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలో ఈ సినిమా ట్రాజిక్ ఎండింగ్ తీసుకోనుంద‌ని టాక్‌. వెట‌ర‌న క్రికెట‌ర్ రామ‌న్ లాంబా క్రికెట్ బంతి త‌ల‌కు త‌గిలి కోమాలోకి వెళ్లిపోయి చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అలాంటి ఓ ఎండింగ్‌ను ఈ సినిమాలోచూడ‌బోతున్నార‌నేది టాక్‌.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article