నానితో అవసరాల సినిమా!

47
#Nani works with Avasarala#
#Nani works with Avasarala#

#Nani works with Avasarala#

`ఊహలు గుసగుసలాడే`, `జ్యోఅచ్యుతానంద` సినిమాలతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు అవసరాల శ్రీనివాస్. తాజాగా ఆయన నాని కోసం ఓ కథను తయారుచేశాడు లాక్‌డౌన్ టైంలో వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం. కథ నచ్చడంతో నాని ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది తెరకెక్కనున్నట్లు టాలీవుడ్ టాక్.

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో `టక్ జగదీష్` సినిమా చేస్తున్నాడు. అలాగే రాహుల్ సంకృత్యాన్ `శ్యామ్ సింగరాయ్` సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత అవసరాల నానితో సినిమా చేస్తాడమో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here