టెన్త్ విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్

అమరావతి:టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం విద్యార్దులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు ప్రత్యక్షమవడం చర్చానీయాంశం అయింది. జూమ్ మీటింగ్ మధ్యలో వల్లభనేని వంశీ,కొడాలి నాని వీడియోలోకి వచ్చారు. ఒక విద్యార్దిని వంశీ ఆఫీసులో ఉండి లాగిన్ అయింది. దాంతో అక్కడినుంచి విడీయో లో వైసీపీ నేతలు కనిపించడంతో నిర్వాహకులు కట్ చేసారు. స్టూడెంట్స్ పేరుతో వైసీపీ నేతలు రావడంతో లోకేశ్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article