Sunday, May 4, 2025

నారాయణ కాలేజ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఊరి వేసుకొని ఆత్మహత్య

బాచుపల్లి నారాయణ కాలేజ్ లో అనూష ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఊరి వేసుకొని ఆత్మహత్య. దసరా సెలవులకు వెళ్ళిన అనూషనీ ఈరోజు మధ్యాహ్నమే హాస్టల్లో వదిలేసి వెళ్లిన అనూష తల్లిదండ్రులు. తల్లితండ్రులు సిటీ దాటిలోపే అనూష స్పృహ కోల్పోయిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం.

కాలేజీకి వెళ్ళేసరికి అనూష ఊరి వేసుకొని చనిపోయిందని తెలిపిన యాజమాన్యం.తల్లితండ్రులు వచ్చేసరికి గాంధీ ఆసుపత్రికి తరలించిన కాలేజి సిబ్బంది బాచుపల్లి పోలీసులు. కాలేజీ యాజమాన్యం సిబ్బంది తనను ఆరాజ్ చేస్తున్నారని పలుమార్లు తల్లిదండ్రులకు చెప్పిన అనూష.

అనూష ఆత్మహత్య కు కారణం కాలేజీ సిబ్బంది కారమంటున్న తల్లిదండ్రులు. కాలేజీ ఎదుట తల్లిదండ్రులు బాధితుల ఆందోళన.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com