టెట్ విషయంలో కీలక నిర్ణయం

NCTE final decession about TET

టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (TET) విషయంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ ఒకసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్ వాల్యూ జీవితకాలం ఉంటుందని ప్రకటించింది. కాగా ఇప్పటివరకు టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు ఉండేది. తాజా నిర్ణయం భవిష్యత్‌లో TET రాసే వారికి మాత్రమే అమలు కానుంది. గతంలో పరీక్ష రాసి అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకుంటామని NCTE పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *