@హైదరాబాద్..నో..కరోనా..నో..ఫియర్

Negative Corona Cases In Hyderabad

కరోనా..కరోనా ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. చైనా నుంచి వచ్చిన ఈ వ్యాధి ప్రస్తుతం కొన్ని దేశాలకు పాకింది. అందులో ఇప్పుడు ఇండియా కూడా చేరిపోయింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ టెకీకి ఈ వైరస్ అంటుకుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భయబ్రాంతులకు గురైంది. అదేవిధంగా మరి కొంత మంది అనుమానితులకు వైద్య బ్రుందం పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ లో కరోనా లేదని తేల్చేసింది. ఇక పాజిటివ్ వచ్చిన టెకీ కోలుకుంటున్నాడు. ప్రమాదం కూడా ఏమీ లేదని తేలింది. దీంతో నగర వాసులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మూడు రోజులుగా హైదరాబాద్ హైదరాబాద్ లా లేదు. మైండ్ స్పేస్ ఖాళీ అవ్వడం, రోడ్లపై జనాలు లేకపోవడం ఇదంతా చూస్తే కరోనా ప్రభావం భాగానే పడింది నగరం మీద. అయితే తాజాగా అందిన వార్తతో హైదరాబాద్ నగర్ వాసులు ఖంగారు పడాల్సిన అవసరం లేదు.

Negative Corona Cases In Hyderabad,Coronavirus hyderabad case news,Coronavirus in India,Good News For Hyderabad Over Coronavirus,No Corona In Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *