కర్ణాటక నూతన ముఖ్యమంత్రి గా బస్వరాజ్ బొమ్మై

153
new Chief Minister of Karnataka
new Chief Minister of Karnataka

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై పేరు ఖరారైoది. ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న ఆయననే సీఎం పీఠంపై కూర్చోబెట్టాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్‌ బొమ్మై వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం ఎస్‌.ఆర్‌.బొమ్మై కుమారుడే బసవరాజ్‌ బొమ్మై.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here